After the ban, the Indian all-rounder Haridih Pandya has been impressed by a photo posted on his Instagram account several days later. However, some of the netizens trolled on the his photo.
#indiavsnewzealand
#indiainnewzealand 2019
#hardikpandya
#coffee
#trolling
#cricket
#dhoni
#kedharjadhav
#krunalpandya
#shubmangill

నిషేధం అనంతరం భారత జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఆ ఫోటోపై పాండ్యాను ట్రోల్ చేశారు.